Friday, January 13, 2017

బహుజన రాజ్యాధికార సాధనలో బాలకార్మికుడి రియల్‌ స్టోరీ - Dr Gali Vinod Kumar

బహుజన రాజ్యాధికార సాధనలో బాలకార్మికుడి రియల్‌ స్టోరీ
పలక, బలపం పట్టుకొని బడికి వెళ్లాల్సిన బాల్యం ఒక్క పూట తిండి కోసం దొరల దొడ్లల్లో ఆవిరి అయిపోతుంది. ఏడెళ్ళ వయస్సులో కూడా బడి ముఖం చూడటానికి వెళ్ళలేని దౌర్భగ పరిస్థితి ఆ బాల్యాన్ని వెంటాడింది. ''ఎగరకపోతే పరిగెత్తు, పరిగెెత్తకపోతే పాకుతూ అయినా వెళ్ళు కానీ వెళ్లడం మాత్రం ఆపకు'' - అన్న మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ మాటలు ఈ బాలకార్మికుడు బాగానే ఆకలింపు చేసుకున్నాడు. ఆ బాలకార్మికుడిని ఓ జ్ఞాని బడికి పంపితే... అంబేడ్కర్‌ను స్ఫూర్తి తీసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ... నేడు భారతదేశం బాహుజన రాజ్యాధికార సాధనకు నడుం బిగించిన నాటి బాలకార్మికుడే నేటీ అంబేడ్కరిస్టు, బహుజన నాయకుడు, మేధావి ఉస్మానియా యూనివర్శిటీ పిజి న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గాలి వినోద్‌కుమార్‌ రియల్‌ స్టోరీ...

చిరునామా

దళితశక్తి సామాజిక మాసపత్రిక
ఇంటి నెం.56, SCB 4-23-096, 
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, 
 పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్‌: dalithashakthi@gmail.com

Dalithashakthi - 2025 - Magazines