Wednesday, June 7, 2017

సంపాదకీయం June 2017 - Dalithashakthi Magazine



సంపాదకీయం
మన దేశంలోనూ ఒక్కశాతంగా ఉన్న సంపన్నులు 58శాతం సంపద అనుభవిస్తుంటే,99 శాతం ప్రజల చేతిలో కేవలం 42శాతం సంపదే మాత్రమే ఉన్నదిఇప్పటికైనా 99 శాతంప్రజలు ఐక్యమై కండ్లు తెరవాలి అసమానతలనుఅభివద్ధిని ప్రశ్నించాలిఎదిరించాలిఅభివద్ధి అంటే కోట్లాది మంది శ్రమను కొద్ది మందికి దోచి పెట్టడమేనాఅంతరాలను పెంచి పోషించడమేనా..? డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో సామాజిక అసమానతలపై  ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం. 
దళితగిరిజనబలహీనవర్గాల సామాజికఆర్థికరాజకీయవివక్షకు కారణమైన విద్యాను అభ్యసించాలని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆకాక్షించారుతన జాతి ప్రజలనుఐక్యంచేసిసమీకరించాల్సిన అవసరాన్నిజాతి ప్రయోజనాలకు అనుగుణంగా ముందుండి పోరాటాన్ని నడిపించాల్సివ అవశ్యకతను వివరించారుభోధించుసమీకరించుపోరాడినప్పుడు మాత్రమే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. 
 రోజు ఉత్తర్ప్రదేశ్లో ఏర్పడిన ''భీమ్‌ ఆర్మీ'' బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రబోధించిన భోధించుసమీకరించుపోరాడు లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నదిరావణ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఉత్తర్ప్రదేశ్లో నిర్మించిన భీమ్ఆర్మీ ద్వారా విద్యా యొక్క ప్రాముఖ్యతను దళితగిరిజనబలహీనవర్గాలకు వివరించడమే కాకుండా దాదాపు 250 విద్యాకేంద్రాలను ఏర్పాటు చేశారుతద్వారా సామాజిక వర్గాలను చైతన్యం చేస్తున్నారువిద్యా ద్వారానే తమ జాతి ప్రజలను ఐక్యం చేసి షహరాన్పూర్లో ఉద్యమ పోరాటాన్నిమొదలుపెట్టారు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని దేశ రాజధానిలో వినిపించాడుప్రపంచాన్ని ఒక్కసారి భారతదేశంలో దళితగిరిజనబలహీనవర్గాలపైహిందూత్వవాదులు చేస్తున్న దాడులుఅత్యాచారాలుకులవివక్ష అంటరానితనంపై ఆలోచించే విధంగా న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్లో 50వేల మందితో కదన సింహాంగాగర్జించారు.
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో  ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలిమనంమన జాతి ప్రయోజనాల కోసం చెయి చెయి కలిపి ఐక్యంగా పోరాడాల్సిన అవసరాలన్ని నేటి పాలకులే కల్పించినవిషయం మార్చిపోవద్దని దళితశక్తి పాఠకులకు మరోమారు గుర్తు చేస్తున్నదిమాన్యశ్రీ కాన్షీరామ్‌ రాజకీయ పోరాటపటిమతో రాజ్యాధికారం సాధించే వరకూ... రాజకీయ ఉద్యమాన్ని నిర్మిద్దాంకదలిరండికలసి రండికలిసినడుద్దాంనడిపిద్దాం...

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines