Tuesday, April 25, 2017

దళితశక్తి మాస పత్రిక చందాలు

దళితశక్తి 15వేల మంది దళిత, బహుజనులు చదివే తెలుగు మాసపత్రిక. ఇప్పుడు 5వ సంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలో పరిగెడుతున్న దళితశక్తి మాసపత్రికతో చేయి చేయి కలిపి, కలిసి నడుద్దాం, నడిపిద్దాం. పత్రిక నడపడం ఒక్కరి బాధ్యత కాదు, మనందరి సామాజిక బాధ్యత. ఈ ఉమ్మడి బాధ్యతలు నిర్వహిస్తున్న దళితశక్తి బృందానికి మీ చేయూత, తోడ్పాటు చందాల రూపంలోగానీ, ప్రకటనల రూపంలోగానీ అందించగలరు. దళితశక్తి మాసపత్రిక ప్రతినెలా మీ ఇంటికి చేరేందుకు మీరు చేయాల్సిందల్లా ఈ క్రింది వివరాలతో మీ చందాలను పంపడమే. బ్యాంకు వివరాలు: Bank A/c No.62238319094, Bank:SBI, Branch: Chikkadapally, IFSC Code. SBIN0020064, Paytm, PayUmoney  వాల్లెట్‌, ఆన్‌లైన్‌ చందాలు,  ద్వారా మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి.
పేరు : 
ఇంటి.నెం.:
వీధి :
గ్రామం & పోస్టు : 
మండలం :
జిల్లా:
పిన్‌ కోడ్‌: 
సెల్‌ నెంబరు :

చందాలను పంపించాల్సిన చిరునామా

దళితశక్తి సామాజిక మాసపత్రిక
ఇంటి నెం.56, SCB 4-23-096, 
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, 
 పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్‌: dalithashakthi@gmail.com
Online payments links 
దళితశక్తి మాసపత్రిక ₹300.00 లు సంవత్సరం చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
 https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=10DB5ECA063AE636C1057322F1C277CE 

దళితశక్తి మాసపత్రికకు  ₹450.00లు 2 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=66275C809E7EBECBF9D50417FD8E8ECF 
దళితశక్తి మాసపత్రిక కు  ₹1100.00లు 5 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=C52660FA8805AE492BF8576AC462C6FE 
దళితశక్తి మాసపత్రికకు  ₹2000.00లు  10 సంవత్సరాల చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=84FA15D77FAA27D8FB36A050F152EC44 

దళితశక్తి మాసపత్రికకు  ₹5000.00లు జీవిత చందాను చెల్లించడానికి ఈ క్రిందిలింక్ ను క్లిక్ చేయవచ్చు.
https://www.payumoney.com/merchant/billTool/#/invoicePayment?invoicePriceDetailId=2E94FE62972DB39374997098E6BD3281 


Dalithashakthi Magazine

Dalithashakthi Titles 2016

Dalithashakthi Magazine 2017

Thursday, April 20, 2017

అగ్రకులాధిపత్యాన్ని ఎదిరించిన ఆనందం - Lakkepogu Anandam

లక్కెపోగు ఆనందం సాధారణ దళిత వ్యవసాయకూలీ కుటుంబంలో పుట్టి, 14 సంవత్సరాల వయస్సు వరకు బడిబాట పట్టకపోయినా ఉక్కు సంకల్పం, క్రమశిక్షణతో బడికెళ్ళిన 5 సం||ల్లోనే హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ (19 సం||ల వయస్సులో) గా ఎదిగారు. అరతేపట్టుదలతో తన విద్యార్థులను తయారుచేశారు. మాస్టారుగా పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా సమాజంలోని అగ్రకుల ఆధిపత్యాన్ని ఎదిరించి దళిత, బడుగు, బలహీనవర్గాలకు నాయకులుగా సేవలు చేశారు. అగ్రుకుల ఆధిపత్యం ఎక్కువగా వున్న రోజుల్లో కూడా వారిని ధిక్కరించి ఫారంలోని కూలీలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయించారు. చిన్నంపేట కో-ఆపరేటివ్‌ ఫారం ఏర్పాటు చేయడంలో ఆనందం మాస్టారి కృషిని ఆనాటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.వి.ఎస్‌.రెడ్డి స్వయంగా కొనియాడారు. గంటిపాడులో దళితుల మంచినీటి బావిలో ఊరు మురుగునీరు రాకుండా చేయడం, విలువైన స్మశాన భూములను కాపాడడంలో ఆనందం మాస్టారు కృషి ఎనలేనిది. కృష్ణా జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన (3 జిల్లాల సరిహద్దు ప్రాంతం) పర్వతపురంలో ఎవరూ పని చేయడానికి ముందుకు రాకపోతే ఆనందం మాస్టారు నిర్భయంగా ఆ గ్రామానికి వెళ్లి విద్యార్థులు పాఠాలు బోధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ సుశీల్‌ కుమార్‌షిండే చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నారు. 65 సం||ల అనంతరం కూడా ఆనందం మాస్టారిని పర్వతాపురం మాస్టారుగానే సుపరిచితులు. హిందువుగా పుట్టినా, క్రైస్తవుల మధ్య పెరిగి అంబేడ్కర్‌ భావాలకు అనుగుణంగా పిల్లల పెంపకంలో ఆదర్శంగా నిలిచారు లక్కెపోగు ఆనందం మాస్టారు.


Dalithashakthi April 2017 Magazine

చిరునామా

దళితశక్తి సామాజిక మాసపత్రిక
ఇంటి నెం.56, SCB 4-23-096, 
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, 
 పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్‌: dalithashakthi@gmail.com


ఆదర్శమూర్తి - BSVVS Murthi

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రతిపాదించిన బోధించు, సమీకరించు, పోరాడు లక్ష్య సాధనకు నిరంతరం అమలుచేసిన వ్యక్తి. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రభుత్వ అధికారిగా విద్యా, ఆరోగ్యం, అభివృద్ధిపై తన కృషి కొనసాగించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే మూర్తి గారు వెనుకబడిన ప్రాంతాలు, వాడలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పని చేశారంటే చిన్న మాటే అవుతుంది. తన ఉద్యోగ ప్రస్థానంలో ఎస్పీ మాలకొండయ్య, లతా కృష్ణారావు, పీయూష్‌ కుమార్‌, దాసరి శ్రీనివాసులు, విద్యాసాగర్‌, బి.జనార్ధన్‌ రెడ్డి, బుర్రా వెంకటేశం, రాహుల్‌ బొజ్జా, దినకర్‌ బాబు, ఆర్‌.సుబ్బారావు, వికాస్‌రాజ్‌, స్మితాసబర్వాల్‌ లాంటి అనేకమంది ఐఏఎస్‌ అధికారుల మన్ననలు పొందారు. రాష్ట్రమంత్రులు తన్నీరు హరీష్‌రావు, గీతారెడ్డి, ఎమ్మెల్యేలు మూర్తిగారి సేవలకు ప్రత్యేక గుర్తింపు నిచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తనకు అనుకూలంగా మార్చుకోగల సామర్ధ్యం మూర్తిగారి సొంతం. నిరుపేదలు ఎవరైనా మూర్తిగారి ముందుకు వస్తే సమస్యకు తన వ్యక్తిగతంగా భావించి పరిష్కరించే వ్యక్తిత్వం ఆయనది. మెతుకు సీమ మెదక్‌ జిల్లాలో బద్దె శ్రీ వీరవెంకట సత్యనారాయణ మూర్తి (బిఎస్‌వివిఎస్‌ మూర్తి) తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంబేడ్కరిస్టు, ఆశయ సాధనాపరుడు, మానవతావాదియైన మూర్తిగారి రియల్‌ స్టోరీ.


Dalithashakthi March 2017 Magazine

చిరునామా

దళితశక్తి సామాజిక మాసపత్రిక
ఇంటి నెం.56, SCB 4-23-096, 
2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, 
 పికెట్, సికింద్రాబాద్-500009.
ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్‌: dalithashakthi@gmail.com


Dalithashakthi - 2025 - Magazines