హైదరబాద్ అంబేద్కర్ భవన్ లో దళితశక్తి సామజిక జాతీయతెలుగు ఏప్రిల్ మాసపత్రికను కాకి మాధవరావు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి,డా.వినోద్ కుమార్, బి.జగదీశ్ కుమార్, గడ్డం ఝాన్సీ, సిద్దోజి రావు, విజయలక్ష్మి, కిరణ్, దళితశక్తి ,ఎడిటర్ బిగంగాధర్ గారు మరియు దళితశక్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి యేలేటి ఆంజనేయులు ,నల్గొండ జిల్లా ప్రతినిధి రామయ్య తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#Dalithashakthi #Magazine ఆవిష్కరణ కార్యక్రమం
సూర్యాపేటలో...
దళితశక్తి సామాజిక జాతీయ మాసపత్రిక ను సూర్యాపేట జిల్లా చింతలపాలలెం సబ్ ఇన్సపెక్టర్ (SI) పరమేష్ దళితశక్తి ఏప్రిల్ మాసపత్రిక ఆవిష్కరించడం జరిగినది .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలచంద్రు.దళితశక్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి యేలేటి ఆంజనేయులు ,నల్గొండ జిల్లా ప్రతినిధి డి .రామయ్య ,దళితశక్తి చింతలపాలలెం మండల ప్రతినిధి .డి .రవి .మండల నాయకులు చిలక యేసు తదితరులు పాల్గొన్నారు.#Dalithashakthi #Magazine ఆవిష్కరణ కార్యక్రమం

No comments:
Post a Comment