Saturday, January 25, 2025
calendar 2025 released at Erragondapalem
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారిచే దళిత శక్తి కేలండర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రకాశం జిల్లా కరస్పాండెంట్ వైటి ఆంజనేయులు, దళిత నాయకులు వై పిచ్చయ్య, జి రాజారామయ్య, ఎర్రగొండపాలెం నియోజకవర్గ మైనార్టీ నాయకులు వలి సహబ్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
-
ప్రజా ఉద్యమకారుడి ఉద్యమప్రస్థానం జాన్వెస్లీ సిపియం రాష్ట్రకార్యదర్శి తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్త శక్తిని అందిస్తూ, జాన్వెస్లీ స...
No comments:
Post a Comment