చందాదారులకు విజ్ఞప్తి
దళితశక్తి మాసపత్రికకు ఆర్థిక సహాయ సహాకారాలు, ప్రకటనలు ఇచ్చి ప్రతికాభివృద్ధికి సహకారం అందిస్తున్న మిత్రులందరికీ జై భీమ్‌లు. దళితశక్తి మాస పత్రికను మరింత ముందుకు తీసుకుపోవడానికి మమ్ముల్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మీ సహాయ సహాకారాలు ఎల్లవేళల అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
దళితశక్తి మాసపత్రిక చందాల వివరాలు :
సంవత్సర చందా రూ. 400/-
మూడేళ్ళ చందా రూ. 1,000/-
ఐదేళ్ళ చందా రూ. 1,800/-
జీవిత చందా రూ. 5,000/-
చందాలు, విరాళాలు UPI Id: 9440154273@ybl
చందాలు, విరాళాలు UPI Id: 9440154273@ybl
ద్వారా పంపించవచ్చు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించవచ్చు.
No comments:
Post a Comment