కుబేరుల రాజ్యంలో... కూటికిలేనివారే ఎక్కువ?
భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమతాన్ని అందించారు. సాంస్కతిక భారత్‌తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారత్ అవసరమని భావిస్తూ బలమైన కేంద్రం గల భారత రాజ్యాంగాన్ని మనకందించారు. ఒకే ప్రజ నుండి - ఒకే రాజ్యం - ఒకే రాష్ట్రం వైపు భారత్ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ అందించారు.
No comments:
Post a Comment